చరిత్రనిండా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన అబద్ధాలను,మతాల ముసుగులో మానవజాతి మీద జరిగిన మర్మప్రయోగాలను ,రోగానిదానం చేయకుండానే చికిత్స చేస్తామని లోకం మీద పడి జనాలను మోసగిస్తూ వచ్చిన తత్వాలను ,మానవవిముక్తి లక్ష్యంగా ప్రకటించుకుని వాస్తవికతకు మసిపూసి సామజికులను మభ్యపుచ్చుతూ ఆర్దిక,సాంఘిక ,చారిత్రక ,రాజకీయశాస్త్రాలు సృష్టించిన తలకిందుల భావజాలాలను తిరిగి లేవకుండా బదాబదలు చేసిన విలక్షణ గ్రంథం కొత్త శివమూర్తి విరచిత 'బ్రాహ్మణిజం-జన్మరహస్యం' ఆధారంగా సంకేతాల్లో దాచిన చరిత్రగుట్టును సాంకేతికంగా అంటే సంఖ్యలతో విప్పిచేప్పటం ఈ బ్లాగ్ ముఖ్య ఉద్దేశం.మీ మస్తిష్కాలను దట్టంగా ఆవరించి ఉన్న ధూళిని దులపండి! పదునెక్కిన చూపుతో చరిత్రను తిరిగిచూడండి.అవాస్తవిక,భ్రమాజనిత లోకాలనుంచి నడినేల పైకి దిగిరండి.నిజాన్ని నిగ్గు తీయండి........
No comments:
Post a Comment